బాలయ్య పర్యటన.. హిందూపురంలో ఉద్రిక్తత

బాలయ్య పర్యటన.. హిందూపురంలో ఉద్రిక్తత

AP: TDP MLA బాలకృష్ణ పర్యటన సందర్భంగా హిందూపురంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. రహమత్ పూర్ సర్కిల్‌లో YSR స్తూపాన్ని తొలగించటాన్ని నిరసిస్తూ YCP నేతలు, కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. పద్మభూషణ్ అవార్డు పొందిన సందర్భంగా TDP కార్యకర్తలు బాలయ్యను సన్మానించాలని భావించారు. ఈ సందర్భంగా హిందూపురం పర్యటనకు బాలయ్య వస్తున్న సమయంలో YCP ధర్నాకు దిగటంతో ఇరుపార్టీల మధ్య వాగ్వాదం జరిగింది.