చిక్ మాన్ వాగు ప్రాంతాలను పరిశీలించిన అధికారులు

చిక్ మాన్ వాగు ప్రాంతాలను పరిశీలించిన అధికారులు

ADB: సిరికొండ మండలం లోని ఆదివారం ఆర్ అండ్ బి ఈఈ శివరాం,డీఈ రాజేశ్వర్,డీఎల్పీవో ఫణిందర్, పరిశీలించారు. మండలంలోని కొండాపూర్,రాంపూర్ గ్రామాలకు వెళ్లే రోడ్డు మార్గం చికమాన్ వాగు బ్రిడ్జి వద్ద రోడ్డు వర్షం కారణంగా కోతకు గురి కావడంతో అక్కడి పరిస్థితులను పరిశీలించారు. మరమ్మత్తులు చేసి తాత్కాలిక రవాణా సౌకర్యం కల్పించాలని సూచించారు. నాయకులు, అధికారులు ఉన్నారు.