మాజీ సర్పంచ్ కుటుంబాన్ని పరామర్శించిన జిల్లా అధ్యక్షుడు

మాజీ సర్పంచ్ కుటుంబాన్ని పరామర్శించిన జిల్లా అధ్యక్షుడు

VZM: బొండపల్లి మండలంలోని గొట్లాం గ్రామ మాజీ సర్పంచ్ మీసాల తులసీరావు పాము కాటుతో మృతి చెందడంతో శనివారం వారి కుటుంబ సభ్యులను వైసీపీ జిల్లా అధ్యక్షుడు, జిల్లా పరిషత్ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు పరామర్శించారు. సంఘటన జరిగిన తీరును చిన్న శ్రీనుకు వైసీపీ నాయకులు మహంతి రమణ వివరించారు.