డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డికి ఘన సత్కారం

డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డికి ఘన సత్కారం

మహబూబ్‌నగర్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డిని మహబూబ్‌నగర్ కార్పొరేషన్ పరిధిలోని ఏడవ డివిజన్ నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలుపొందిన కురువ మంజుల శ్రీశైలం బుధవారం ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. డివిజన్ అభివృద్ధికి సహకరించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు చిన్న గంజి నరసింహులు, డివిజన్ వాసులు తదితరులు పాల్గొన్నారు.