రైల్వే పట్టాలపై గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం
MNCL: మంచిర్యాల-పెద్దంపేట రైల్వే స్టేషన్ల మధ్య పట్టాలపై వ్యక్తి(40) మరణించి ఉన్నాడని రైల్వే హెడ్ కానిస్టేబుల్ సంపత్ తెలిపారు. అతడి కుడి చేతిపై హిందీలో అశోక్ అని రాసి ఉంది. బ్లూరంగు టీ షర్టు పైన బంగుర్ మగిన సిమెంట్ సీకే ఏజెన్సీ అని ఉందన్నారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదని, మృతదేహాన్ని మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.