90 వేల శునకాలకు 8 షెల్టర్లే!: బీఎంసీ

90 వేల శునకాలకు 8 షెల్టర్లే!: బీఎంసీ

బహిరంగ ప్రదేశాల్లో వీధి కుక్కలు సంచరించకుండా చర్యలు తీసుకోవడంపై సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలపై ముంబై మున్సిపల్ కార్పొరేషన్(BMC) స్పందించింది. ఆర్థిక నగరంలో ప్రస్తుతం 90 వేల శునకాలు ఉన్నాయని.. కానీ షెల్టర్లు మాత్రం ఎనిమిదే ఉన్నాయని చెప్పంది. సుప్రీం ఆదేశాలు పాటించాలంటే కనీసం 40 వేల కుక్కలు తరలించాలని.. అందుకోసం మరిన్ని షెల్టర్లు అవసరమని అభిప్రాయపడింది.