మార్టేరులో కిశోరి వికాశం కార్యక్రమం

మార్టేరులో కిశోరి వికాశం కార్యక్రమం

W.G: పెనుమంట్ర మండలం మార్టేరు గ్రామంలోని తోకపేట అంగన్వాడీ కేంద్రంలో శుక్రవారం కిశోరి వికాసం కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిధిగా విచ్చేసిన జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ సుజాత రాణి మాట్లాడుతూ.. నేటి సమాజంలో బాలికలకు చదువు అనేది ఉండి తీరాలని, బాల్య వివాహాలు వల్ల అభివృద్ధి శున్యమవుతుందని బాలికలకు వివరించారు.