VIDEO: ఇందిరమ్మ ఇచ్చిన ఇళ్లను కూల్చేశారు: KTR

VIDEO: ఇందిరమ్మ ఇచ్చిన ఇళ్లను కూల్చేశారు: KTR

HYD: ఇందిరమ్మ ఇచ్చిన ఇళ్లను సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూల్చారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్‌లో ఆయన మాట్లాడుతూ.. కొండాపూర్‌లో గతంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్న వారికి ఆ సమయంలో ఇందిరాగాంధీ స్థలాలు ఇచ్చిందని, ఇందిరమ్మ ఇచ్చిన స్థలంలో కట్టుకున్న ఇళ్లను సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూల్చివేసిందని పేర్కొన్నారు.