అగస్తీశ్వర స్వామి ఆలయం.. డ్రోన్ వీడియో
CTR: పుంగనూరు ప్రాంతంలో దక్షిణ కాశీగా పిలవబడే శైవ క్షేత్రం నెక్కొంది కొండపై ఉన్న శ్రీఅగస్తీశ్వర స్వామి దేవాలయం. మాఘమాస సోమవారం సందర్భంగా ఓ భక్తుడు ఆలయాన్ని డ్రోన్ కెమెరాతో రికార్డ్ చేశాడు. సూర్య భగవానుడి లేలేత కిరణాలు ఆలయానికి తాగుతున్న అధ్బుత దృశ్యం చూపరులను కట్టిపడేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.