'ఈ నెల 13న జాతీయ లోక్ అదాలత్'

'ఈ నెల 13న జాతీయ లోక్ అదాలత్'

SRD: జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎస్సై హనుమంతు అన్నారు. బుధవారం సాయంత్రం జిన్నారం మున్సిపల్ కేంద్రంలోని పోలీస్ స్టేషన్ కార్యాలయంలో ఎస్సై మాట్లాడుతూ.. చిన్నపాటి వివాదాలు, మనస్పర్థలు కోర్టు కేసుల వరకు వెళ్లకుండా జాతీయ లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకోవాలని ప్రజలకు ఆయన సూచించారు. 'రాజీ మార్గమే రాజామార్గం' అని తెలిపారు.