ప్రపంచ వాణిజ్యానికి మరో ముప్పు!

ప్రపంచ వాణిజ్యానికి మరో ముప్పు!

హర్మూజ్ జలసంధిలో ఆటంకాలతో ప్రపంచ దేశాలు ఇప్పటికే ఇబ్బందులు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ స్పీకర్ చేసిన పోస్ట్ కొత్త అనుమానాన్ని రేకెత్తిస్తోంది. 'ప్రపంచ వాణిజ్యానికి కీలకమైన బాబ్‌ అల్‌ మాండెబ్‌ జలసంధిని ఇరాన్‌ మూసివేయనుందా?' అనే ప్రశ్న మొదలైంది. హిందూ మహాసముద్రం, ఎర్రసముద్రాన్ని కలిపే ఈ వ్యూహాత్మక మార్గం మూతపడితే గ్లోబల్ ట్రేడ్ కుదేలయ్యే ప్రమాదం ఉంది.