నామినేషన్ కేంద్రాలను సందర్శించిన MPDO

నామినేషన్ కేంద్రాలను సందర్శించిన MPDO

HNK: పాలకుర్తి మండలంలోని తొర్రూరు గ్రామంలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాన్ని ఇవాళ MPDO వరకల వేదవతి సందర్శించారు. మూడవ విడత నామినేషన్లకు ఈ రోజు చివరి రోజు కావడంతో ఇప్పటివరకు వచ్చిన నామినేషన్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల నిర్వహణలో ఎలాంటి పొరపాట్లు లేకుండా సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు.