మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిపై ఫిర్యాదు
ELR: రాష్ట్ర మహిళలు అనుచిత వ్యాఖ్యలు చేసిన ఓ చానెల్ అధినేతపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పోలవరం సీఐకు వైసీపీ శ్రేణులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు గురువారం సీఐ బాల సురేష్‌కు వినతి పత్రాన్ని అందజేశారు. భార్యను చెల్లిగా అభివర్ణించిన సదరు వ్యక్తి వెంటనే మహిళ లోకానికి బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు.