బెంగాల్ ఓటర్ల జాబితాలో 43 లక్షల మంది ఔట్!

బెంగాల్ ఓటర్ల జాబితాలో 43 లక్షల మంది ఔట్!

పశ్చిమ బెంగాల్ ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా భారీ సంఖ్యలో పేర్లను తొలగించేందుకు భారత ఎన్నికల సంఘం(సీఈసీ) సిద్ధమైంది. బీఎల్ఓ అధికారులు సేకరించిన ఫారాల డిజిటలైజేషన్ సరళిని బట్టి సుమారు 43.30 లక్షల పేర్లను ముసాయిదా ఓటర్ల జాబితా నుంచి మినహాయించనున్నట్లు సీఈసీ అంచనా వేసింది. ఈ ముసాయిదా జాబితాను ఎన్నికల సంఘం అధికారులు డిసెంబర్ 16న ప్రచురించనున్నారు.