'క్యాన్సర్ FREE ట్రీట్‌మెంట్.. వివరాలకు కాల్ చేయండి'

'క్యాన్సర్ FREE ట్రీట్‌మెంట్.. వివరాలకు కాల్ చేయండి'

HYD: నగర పరిధి లక్డికాపూల్ రెడ్ హిల్స్ వద్ద MNJ ప్రభుత్వ క్యాన్సర్ అండ్ రీజినల్ సెంటర్ ఉంది. ఇక్కడ అనేక రకాల క్యాన్సర్లకు ప్రభుత్వం ఉచిత వైద్యం అందిస్తున్నారు. ప్రస్తుతం వయసుకు సంబంధం లేకుండా క్యాన్సర్ వస్తున్న వేళ, మీకు క్యాన్సర్ లక్షణాలు కనిపిస్తే ఉచిత వైద్యం కోసం 040-23318422 / 414 / 424 / 23397000 నంబర్లకు కాల్ చేసి సమాచారం తెలుసుకునే అవకాశం ఉంది.