జిల్లాలో పర్యటించనున్న మంత్రి లోకేష్

జిల్లాలో పర్యటించనున్న మంత్రి లోకేష్

తిరుపతి జిల్లాలో మంత్రి నారా లోకేష్ రెండు రోజులు పర్యటించనున్నారు. మంగళవారం రాత్రి 7:40 గంటలకు విమానాశ్రయానికి చేరుకుంటారు. తిరుపతిలోని ఎన్టీఆర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ వద్ద రాత్రికి బస చేస్తారు. బుధవారం ఎన్టీఆర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్, శ్రీనివాసమంగాపురంలో క్రీడా వికాస్ కేంద్రం ప్రారంభిస్తారు. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.