ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తాం: కవిత

ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తాం: కవిత

KMM: జనం బాట కార్యక్రమంలో భాగంగా ఖమ్మం జిల్లా పర్యటనకు వచ్చినట్లు జనం జాగృతి అధ్యక్షురాలు, కవిత తెలిపారు. వైరా, మధిర, సత్తుపల్లిలతో సహా అన్ని నియోజకవర్గాల్లో ప్రజల సమస్యలు తెలుసుకుంటామని అన్నారు. ఇక్కడి సమస్యలు ప్రభుత్వం దృష్టికి తెచ్చి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. నిన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని దర్శించుకున్నారు.