నడిరోడ్డుపై గోవులు.. వాహనదారులకు ఇబ్బందులు

BDK: బూర్గంపాడు మండలం సారపాక ఆర్చి వద్ద నడి రోడ్డు మీద గోవులు పడుకుని వాహన దారులు ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. గోవులకు సంబంధించిన యజమాని ఎవరైతే ఉన్నారో వారి మీద కఠినమైన చర్య తీసుకోవాలని సారపాక పంచాయతీ కార్యదర్శికి స్థానికులు వాహనదారులు కోరుతున్నారు.