రాష్ట్రపతి నిర్ణయం.. సుప్రీంకు స్టాలిన్ సర్కార్

రాష్ట్రపతి నిర్ణయం.. సుప్రీంకు స్టాలిన్ సర్కార్

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ తీస్తూ తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ డిగ్రీ కోర్సుల ప్రవేశాలకు సంబంధించి తమిళనాడు అసెంబ్లీ పంపిన బిల్లును ఆమోదించకుండా నిలిపివేయాలని రాష్ట్రపతి నిర్ణయం తీసుకున్నారు. ముర్ము నిర్ణయం రాజ్యంగ విరుద్ధమంటూ సుప్రీంలో పిటిషన్ దాఖలైంది. త్వరలో దీనిపై విచారణ జరగనుంది.