జిల్లా కేంద్రంలో మట్టి విగ్రహాలు పంపిణీ

జిల్లా కేంద్రంలో మట్టి విగ్రహాలు పంపిణీ

శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో పలు స్వచ్ఛంద సంస్థలు ఆదివారం వినాయకుని మట్టి విగ్రహాలు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. రాగోలు గ్రామం, దూసి రోడ్డు జంక్షన్ వద్ద లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ వారు 1000 మట్టి విగ్రహాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్  = ఎన్విరాన్మెంట్ ఛైర్మన్ పొన్నాడ రవి మాట్లాడుతూ.. పర్యావరణ హితం కోసం మట్టి విగ్రహాలు మేలు అని అన్నారు.