VIDEO: పొగాకు బ్యారన్‌కు మంటలు

VIDEO: పొగాకు బ్యారన్‌కు మంటలు

ELR: జంగారెడ్డిగూడెం మండలం చిన్నవారి గూడెంలో బుధవారం రాత్రి పొగాకు ఉడికించే బ్యారన్‌లో మంటలు చెలరేగి దగ్ధమైంది. రైతు దాకారపు అర్జున్ రావు తెలిపిన వివరాల ప్రకారం.. పొగాకు ఉడికించే బ్యారన్ నుంచి మంటలు చెలరేగి నిలువ చేసుకున్న గోడౌన్‌లో ఉన్న పొగాకు కూడా దగ్ధమైందని ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు రూ.15 లక్షల వరకు నష్టం జరిగినట్లు ఆయన తెలిపారు.