VIDEO: వెంకన్నసేవలో 'కింగ్‌డమ్' మూవీ బృందం

VIDEO: వెంకన్నసేవలో 'కింగ్‌డమ్' మూవీ బృందం

TPT: కింగ్‌డమ్ మూవీ బృందం ఆదివారం ఉదయం నైవేద్య విరామ సమయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. హీరో విజయ్ దేవరకొండ, నటి భాగ్యశ్రీ, నిర్మాత నాగవంశీ తదితరులు స్వామివారిని దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేసి అనంతరం తీర్థప్రసాదాలను అందజేశారు.