బీఆర్ఎస్ పార్టీలోకి చేరిన వార్డు సభ్యులు

బీఆర్ఎస్ పార్టీలోకి చేరిన వార్డు సభ్యులు

KMM: నేలకొండపల్లి (M) కోనాయిగూడెం గ్రామపంచాయతీ ఆరవ వార్డు సభ్యుడు నాగేంద్రబాబు కాంగ్రెస్ పార్టీని వీడి మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి సమక్షంలో శుక్రవారం బీఆర్ఎస్ పార్టీలోకి చేరారు. BRS పార్టీ కండువా కప్పి మాజీ ఎమ్మెల్యే సాదరంగా వారిని ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీ వీడి వీఆర్ఎస్ పార్టీలో చేరిన వారిని సమన్యాయం చేస్తామని మాజీ ఎమ్మెల్యే అన్నారు.