VIDEO: కలెక్టరేట్లో 'ప్రజావాణి' కార్యక్రమం
JN: కలెక్టరేట్‌లో నిర్వహించిన 'ప్రజావాణి' కార్యక్రమంలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, అదనపు కలెక్టర్ బెన్ షాలోంతో కలిసి ప్రజల నుంచి వచ్చిన వినతులను అధికారులు స్వీకరిస్తున్నారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను కలెక్టర్ వివరించారు. భూమి, రెవెన్యూ, పింఛన్లు, సంక్షేమ పథకాలు, ఉపాధి వంటి పలు అంశాలపై ప్రజలు అర్జీలు సమర్పించారు.