ఇజ్రాయెల్‌పై కొనసాగుతున్న ఇరాన్ దాడులు

ఇజ్రాయెల్‌పై కొనసాగుతున్న ఇరాన్ దాడులు

ఇజ్రాయెల్‌పై ఇరాన్ ప్రతీకార దాడులు ముమ్మరం చేసింది. తాజాగా, జెరూసలెంపై ఇరాన్ మిస్సైళ్లతో బాంబుల వర్షం కురుస్తోంది. దాడుల్లో ఓ భవనం పూర్తిగా ధ్వంసమైనట్లు తెలుస్తోంది. టెల్‌అవీవ్‌పై ఇరాన్ క్షిపణి దాడులు చేస్తోంది. క్షిపణి దాడులతో టెల్‌అవీవ్‌లో సైరన్ల మోత మోగుతోంది.