VIDEO: ఛైర్‌పర్సన్ ప్రమాణ స్వీకారం.. వైస్ చైర్మన్‌పై ఉత్కంఠ
HNK: పరకాల మున్సిపల్ కౌన్సిల్ ఛైర్‌పర్సన్‌గా పావుశెట్టి సునీల్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. అయితే వైస్ ఛైర్మన్ పదవి విషయంలో ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది. ఆ పదవిని ఎవరు దక్కించుకుంటారనే దానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చలు సాగుతున్నాయి.