టూరిజంతో పాకాల అభివృద్ధికి చర్యలు: DFO

టూరిజంతో పాకాల అభివృద్ధికి చర్యలు: DFO

WGL: పాకాల సరస్సును ఏకో టూరిజం కేంద్రంగా అభివృద్ధి చేయడానికి అటవీశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. పర్యాటక ఆకర్షణను పెంచే లక్ష్యంతో బోటు షికారు, కాటేజీలు, అంతర్గత రోడ్లు, టాయిలెట్లు తదితర మౌలిక సదుపాయాల మరమ్మత్తులు, ఆధునీకరణ పనులకు నిధులు కేటాయించినట్లు తెలిపారు. వరంగల్‌లో గురువారం జరిగిన మీడియా సమావేశంలో డీఎఫ్‌వో వివరాలు వెల్లడించారు.