VIDEO: బీఆర్ఎస్ విజయ పాదయాత్ర
ములుగు జిల్లా ఏటురూ నాగారం మండల కేంద్రంలోని ఏటూరునాగరం మేజర్ గ్రామపంచాయతీకి కాకులమర్రి శ్రీలత లక్ష్మణ్ బాబు భారీ మెజార్టీతో గెలుపొందారు. విజయోత్సవంగా బుధవారం బీఆర్ఎస్ నేతలు ఏటునాగారం నుంచి మల్లూరు లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం వరకు పాదయాత్ర నిర్వహించారు. పార్టీ నేతలు గ్రామాల అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పని చేస్తామని హామీ ఇచ్చారు.