రైతు భీమాకు దరఖాస్తుల ఆహ్వానం

రైతు భీమాకు దరఖాస్తుల ఆహ్వానం

GDWL: రైతుబీమా కోసం ఈనెల 13వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని వ్యవసాయ విస్తరణ అధికారి భరత్ సూచించారు. చింతలకుంటలో రైతుబీమాపై అవగాహన కల్పించారు. 18 నుంచి 59 సంవత్సరాల వయస్సు ఉన్న అర్హులని పేర్కొన్నారు. దరఖాస్తులను మండల కేంద్రంలో లేదా క్లిష్టర్ల వ్యవసాయ విస్తరణ అధికారులకు అందజేయాలని సూచించారు.