చిన్నారిని పరామర్శించిన జాన్సన్ నాయక్

చిన్నారిని పరామర్శించిన జాన్సన్ నాయక్

NRML: కడెం మండలం లింగాపూర్‌కు చెందిన సౌదరపు నరేష్ కుమార్తె సౌదరపు చిన్మయి బ్రెయిన్ ట్యూమర్‌తో HYDలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. మంగళవారం BRS పార్టీ ఖానాపూర్ నియోజకవర్గ ఇంఛార్జ్ జాన్సన్ నాయక్ ఆసుపత్రికి వెళ్లి చిన్నారిని పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని డాక్టర్లను కోరారు.