VIDEO: నిందితులతో చెత్తను శుభ్రం చేయించిన పోలీసులు

VIDEO: నిందితులతో చెత్తను శుభ్రం చేయించిన పోలీసులు

HYD: మధురానగర్ పీఎస్‌లో 35 మందిపై పెట్టీ కేసులు నమోదయ్యాయి. దీంతో వారిని పోలీసులు కోర్టులో హాజరు పరచగా.. నిందితులతో సామాజిక సేవ చేయించాలని నాంపల్లి కోర్ట్ ఆదేశించింది. ఈ నేపథ్యంలో 35 మందితో మధ్యాహ్నం కృష్ణకాంత్ పార్కులో ఉన్న చెత్తను మధురా నగర్ పోలీసులు శుభ్రం చేయించారు.