యువకుడికి చనిపోయే వరుకు జైలు శిక్ష

యువకుడికి చనిపోయే వరుకు జైలు శిక్ష

VZM: స్థానిక 1వ పట్టణ పీఎస్‌లో 2021లో నమోదైన పొక్సో కేసులో నిందితుడు తూ.గో జిల్లా వాసి శివకుమార్‌కు సహజ మరణం పొందేవరుకు జైలు శిక్ష, రూ.13 వేల జరిమానాను కోర్టు విధించిందని ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. పట్టణంలో ఉంటున్న 16ఏళ్ల బాలికను పెళ్లి చేసుకుంటానని చెప్పి గర్భవతిని చేశాడని, బాబు పుట్టిన తరువాత పెళ్లికి నిరాకరించడన్నారు.