అంతర్జాతీయ క్రికెట్‌కు మాజీ కెప్టెన్ గుడ్ బై

అంతర్జాతీయ క్రికెట్‌కు మాజీ కెప్టెన్ గుడ్ బై

పాకిస్తాన్ మాజీ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పాడు. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశాడు. మూడు ఫార్మాట్లలో కలిపి 100 అంతర్జాతీయ మ్యాచ్‌లకు కెప్టెన్సీ వహించాడు. ఇతని కెప్టెన్సీలో పాక్ T20 జట్టు ICC ర్యాంకింగ్స్‌లో నంబర్ 1 స్థానానికి చేరుకోవడమే కాకుండా.. వరుసగా 11 సిరీస్‌లను గెలిచి ప్రపంచ రికార్డును సృష్టించింది.