పెరుమాళిలో ప్రపంచ మలేరియా దినోత్సవం

VZM: పెరుమాళి ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం డాక్టర్ మనోజ్ఞ పర్యవేక్షణలో ప్రపంచ మలేరియా దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పరిసరాలు పరిశుభ్రంగా ఉండటం వలన ఎటువంటి అనారోగ్యానికి గురి కాకుండా ఉండవచ్చు అన్నారు. మన చుట్టూ ఉన్న పరిసరాల్లో ఎటువంటి మురికి నీరు నిల్వ ఉన్న వాటిలో దోమలు చేరి మలేరియా టైఫాయిడ్ వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉందన్నారు.