'శత జయంతి అభివృద్ధి పనుల పరిశీలన'

'శత జయంతి అభివృద్ధి పనుల పరిశీలన'

SS: సత్యసాయి బాబా శత జయంతి వేడుకల సందర్భంగా పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి అధికారులతో కలిసి పరిశీలించారు. రోడ్ల నిర్మాణం, విద్యుత్ దీపాలంకరణ, పారిశుద్ధ్యం పనులను ఆయన పర్యవేక్షించారు. వేడుకల నాటికి పనులన్నీ పూర్తి చేయాలని అధికారులకు రఘునాథరెడ్డి సూచించారు.