పోటీ పరీక్షల ప్రత్యేకం: ఇవాళ్టి ప్రశ్న
'ల్యాండ్ ఆఫ్ ది రైజింగ్ సన్' అని ఏ దేశాన్ని పిలుస్తారు?
A. భారత్
B. న్యూజిలాండ్
C. చైనా
D. జపాన్
నిన్నటి ప్రశ్న: ప్రపంచంలో అతిపెద్ద సముద్రం ఏది?
జవాబు: పసిఫిక్ మహాసముద్రం