లక్ష్మిపాలెంలో ఘనంగా మూడో రోజు బ్రహ్మోత్సవాలు

లక్ష్మిపాలెంలో ఘనంగా మూడో రోజు బ్రహ్మోత్సవాలు

KDP: బద్వేల్ లక్ష్మిపాలెంలో మూడవ రోజు నిర్వహిస్తున్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు భక్తి శ్రద్ధల మధ్య ఆదివారం ఘనంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారు సింహ వాహనంపై అలంకారప్రదంగా దర్శనం ఇచ్చి భక్తులను అనుగ్రహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన భరతనాట్యం ప్రదర్శనలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.