బాధ్యతలు స్వీకరించిన పవన్ కుమార్

బాధ్యతలు స్వీకరించిన పవన్ కుమార్

MHBD: మరిపెడ సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా పవన్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. గతంలో వరంగల్ టాస్క్ ఫోర్స్ సీఐగా పనిచేసిన ఆయన, సాధారణ బదిలీపై మరిపెడకు వచ్చారు. ఇక్కడ పని చేసిన రాజకుమార్ గౌడ్ వరంగల్ ఐజీ కార్యాల యానికి బదిలీ అయ్యారు. శాంతిభద్రతల పరిరక్షణకు ప్రధాన్యతనిస్తానని, ప్రజలకు సత్వర న్యాయం అందేలా కృషి చేస్తానని సీఐ పేర్కొన్నారు.