VIDEO: వివాహం కావాలంటే అక్కడ గరిక తొక్కవలసిందే

VIDEO: వివాహం కావాలంటే అక్కడ గరిక తొక్కవలసిందే

ప్రకాశం: వివాహం కావాలంటే అక్కడ గరిక తొక్కవలసిందేనని పెద్దలు చెబుతున్నారు. ప్రతి సం..తేరా తేజీ (గరిక తొక్కుడు పండగ) కంభం చెరువు కట్టపై అట్టహాసంగా నిర్వహిస్తారు. పెళ్లి కానీ యువతులను గరికను తొక్కించడంతో పాటు దీనాషా వలి దర్గాలో పూజలు నిర్వహిస్తారట. వివాహం తర్వాత వధూవరుల వరమాలలను కంభం చెరువులో గంగమ్మకు అర్పిస్తారు. ఈ తేరా తేజి పండగ ఆగస్టు 8న జరగనుంది.