సెన్సెస్ శిక్షణ తరగతులు ప్రారంభం

సెన్సెస్ శిక్షణ తరగతులు ప్రారంభం

CTR: పుంగనూరులోని మండల కార్యాలయంలో బుధవారం గృహాలకు సంబంధించి (సెన్సెస్-2027) శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. పుంగనూరు అర్బన్, చౌడేపల్లి మండలాలకు సంబంధించిన ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లకు ట్రైనర్లు శిక్షణ తరగతులు నిర్వహించారు. మూడు బ్యాచులు చొప్పున ఈనెల 23వ తేదీ వరకు సెన్సెస్ పై శిక్షణ ఇవ్వడం జరుగుతుందని ఇంఛార్జ్ ASO భూపతి తెలిపారు.