వైసీపీ పోరుబాట పోస్టర్లు ఆవిష్కరణ

వైసీపీ పోరుబాట పోస్టర్లు ఆవిష్కరణ

CTR: ఎన్నికల సమయంలో విద్యుత్ ఛార్జీలు పెంచమని హామీలు ఇచ్చి, నేడు కూటమి ప్రభుత్వం ప్రజలపై భారాన్ని మోపుతోందని వైసీపీ నియోజకవర్గ ఇన్చార్జి విజయానంద రెడ్డి తెలిపారు. చార్జీలకు పెంపు నిరసనగా ఈనెల 27న వైసీపీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న పోరుబాట పోస్టర్లను చిత్తూరు కార్యాలయంలో మంగళవారం ఆయన ఆవిష్కరించారు. నిరసనలో వైసీపీ శ్రేణులు పాల్గొనాలని కోరారు.