మళ్లీ యుద్ధ రంగంలోకి USS జెరాల్డ్ నౌక

మళ్లీ యుద్ధ రంగంలోకి USS జెరాల్డ్ నౌక

అమెరికా విమాన వాహక నౌక 'USS జెరాల్డ్ ఆర్ ఫోర్డ్' మళ్లీ యుద్ధ రంగంలోకి అడుగుపెట్టింది. ఇటీవల అగ్నిప్రమాదానికి గురైన ఈ ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్.. మరమ్మతుల అనంతరం విధుల్లో చేరినట్లు అమెరికా అధికారులు వెల్లడించారు. ఆపరేషన్ 'ఎపిక్ ఫ్యూరీ'లో భాగంగా ఈ జెరాల్డ్ నౌకను ఎర్ర సముద్రంలో మోహరించారు. ఈ క్రమంలోనే గతనెల 12న నౌకలో జరిగిన అగ్ని ప్రమాదంలో పాక్షికంగా దెబ్బతింది.