VIDEO: 'రోగులకు రొట్టెలు, పండ్లు పంపిణీ'

ASR: ఏపీయూడబ్ల్యూజే 69వ ఆవిర్భావ దినోత్సవాన్ని కొయ్యూరు మండలంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా రాజేంద్రపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు రొట్టెలు, పండ్లు పంపిణీ చేశారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా ఉండేది జర్నలిస్టులే అని పేర్కొన్నారు. జర్నలిస్టులు ఎల్లప్పుడూ ప్రజలకు అండగా ఉంటారన్నారు