అంబేద్కర్ విగ్రహా ఆవిష్కరణలో పాల్గొన్న ఎమ్మెల్యే

అంబేద్కర్ విగ్రహా ఆవిష్కరణలో పాల్గొన్న ఎమ్మెల్యే

KMR: రాజంపేట మండలం శివాయిపల్లిలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఎమ్మెల్యే రమణారెడ్డి ఆవిష్కరించారు. కుల మతాలకు అతీతంగా అందరికీ సమానత్వం కల్పించిన వ్యక్తి అంబేద్కర్ అని రాజ్యాంగమే మనకు మూలమని పేర్కొన్నారు. గ్రామంలో మాల సంఘం, వినాయక యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.