పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్

పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్

GDWL: ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులు, గర్భిణీలకు అందిస్తున్న పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సూచించారు. ఎర్రవల్లిలో ఇవాళ నిర్వహించిన 99 రోజుల ప్రణాళిక మండల స్థాయి సమావేశంలో పాల్గొన్నారు. ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సీమంతం, చిన్నారుల అన్నప్రాసన కార్యక్రమంలో పాల్గొన్నారు.