ప్రతి ఒక్కరు సమన్వయంతో పని చేయాలి: కలెక్టర్

ప్రతి ఒక్కరు సమన్వయంతో పని చేయాలి: కలెక్టర్

NLR: రొట్టెల పండుగకు సంబంధించి విధులు కీటాయించిన శాఖలు సమన్వయంతో పనిచేసి విచ్చేసిన భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా పటిష్టంగా నిర్వహించాలని జిల్లా ఇంఛార్జ్ కలెక్టర్ కే. కార్తిక్ సంబందిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం నెల్లూరు బారాషాహీద్ దర్గా వద్ద సంబందిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.