VIDEO: చిత్తూరు జిల్లా అభివృద్ధికి చర్యలు
CTR: అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాల అర్హత కలిగిన పాడి రైతులకు గోకుల షెడ్లు నిర్మాణం పనులు చేపట్టడం జరుగుతుందని జడ్పీ ఛైర్మన్ శ్రీనివాసులు తెలిపారు. శనివారం స్థానిక జడ్పి కార్యాలయంలో జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. జిల్లాను అన్ని రంగాలలో ముందు వరుసలో ఉండే విధంగా కృషి చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు.