VIDEO: వనరులను దోచుకున్నది కల్వకుంట్ల కుటుంబం

VIDEO: వనరులను దోచుకున్నది కల్వకుంట్ల కుటుంబం

JN: కల్వకుంట్ల కుటుంబంలో జరుగుతున్న గొడవలు ఆస్తి సంబంధించిందని స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి వ్యాఖ్యానించారు. శుక్రవారం లింగాలగణపురం మండలం నవాబుపేట రిజర్వాయర్ నుంచి సాగునీటిని విడుదలచేసి వారు మాట్లాడుతూ పది సంవత్సరాలు అధికారంలో ఉన్న కల్వకుంట్ల కుటుంబం తెలంగాణ వనరులను దోచుకున్నది. కాళేశ్వరంఅడ్డుపెట్టుకొని వేల కోట్లరూపాయలు సంపాదించుకున్నారు.