VIDEO: వెంకటాపురంలో అక్రమ ఫర్నిచర్ తయారీపై దాడి

VIDEO: వెంకటాపురంలో అక్రమ ఫర్నిచర్ తయారీపై దాడి

MUL: వెంకటాపురం మండల కేంద్రంలో అనుమతి లేకుండా పాత ప్రభుత్వ ఆసుపత్రి భవనంలోని కలపతో ఫర్నిచర్ తయారీ జరుగుతుండగా నేడు అటవీశాఖ అధికారులు దాడి చేశారు. బర్మాటేకు రకానికి చెందిన విలువైన కలపను కొందరు అక్రమంగా వినియోగిస్తున్నట్లు గుర్తించారు. అధికారులు కలపను స్వాధీనం చేసుకొని, ఫర్నిచర్ తయారీ యంత్రాలను సీజ్ చేశారు. ఘటనపై విచారణ కొనసాగుతున్నట్లు తెలిపారు.