రైతుల పొలాలను సందర్శించిన శాస్త్రవేత్తలు

రైతుల పొలాలను సందర్శించిన శాస్త్రవేత్తలు

PDPL: పెద్దపల్లి మండలం హనుమంతునిపేట గ్రామంలో రైతులకు గత ఖరీఫ్ సీజన్‌లో ఇచ్చిన నూతన వరి వంగడాలను సాగు చేసిన రైతుల పొలాలను కూనారం వరి పరిశోధన సంస్థ శాస్త్రవేత్త డాక్టర్ సతీష్ చంద్ర సందర్శించారు. రైతు గన్నమనేని తిరుపతి రావు వ్యవసాయ క్షేత్రంలో రైతులకు స్వయంగా వరి విత్తనోత్పత్తి, నాణ్యమైన విత్తనం ఎంపిక, చీడపీడలపై అవగాహన కల్పించారు.